India vs England 1st ODI: Shreyas Iyer dislocated his left shoulder while fielding in the first ODI against England , raising serious doubts over his participation in the IPL beginning April 9.
#IndiavsEnglandODI
#ShreyasIyershoulderinjury
#IPL2021
##ShreyasIyerdislocatesleftshoulder
#ShreyasIyerdoubtforIPL
#KrunalPandya
#PrasidhKrishna
#KLRahul
#DelhiCapitals
#HardikPandya
#GautamGambhir
#IndiavsEngland2ndODILiveScore
#RohitSharma
#ShikharDhawan

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన ఫస్ట్ వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా కిందపడ్డ అయ్యర్ ఎడమ భుజం డిస్‌లోకేట్ అయ్యింది.